Monsoon: నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం.. తప్పిన ఐఎండీ అంచనాలు

ఈసారి భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా తప్పింది. దేశవ్యాప్తంగా రైతులు, జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానున్నది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మే 26న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది..