ఇటీవల మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ ప్రకటన వచ్చిన కొన్ని వారాల్లోనే మౌనీ రాయ్ పై వస్తున్న రూమర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన సెక్సువల్ ఓరియంటేషన్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తాజాగా ఆమె ఖండించింది. తాను ‘గే’ అంటూ ప్రచారం