NBK Birthday: బాలయ్య 66వ బర్త్‌డే.. శుభాకాంక్షలతో ముంచెత్తిన సినీ, రాజకీయ ప్రముఖులు

సినీ నటుడు, పద్మభూషణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ (జూన్ 10) తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణ, మాస్ హీరోగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ