NEET UG 2026: డాక్టర్లు అవ్వాలన్న విద్యార్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. దేశంలో భారీగా పెరగనున్న MBBS సీట్ల సంఖ్య

NEET UG 2026: మెడికల్ చదువుల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త. NEET UG 2026లో మంచి స్కోర్ సాధించే విద్యార్థులకు MBBS అడ్మిషన్లు లభించే అవకాశాలు పెరగనున్నాయి. 2026 అకడమిక్ నుంచి దేశవ్యాప్తంగా MBBS సీట్ల సంఖ్యను పెంచే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొత్త మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించనున్నారు. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)లోని మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB) అకడమిక్ సెషన్ 2026–27 కోసం […]