టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ 'వస్త్రధారణ' వివాదం ఇప్పుడే సద్దుమణిగేలా లేదు. తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం మంచిదేనని.. రెండు 'అన్-పార్లమెంటరీ' వాడానని వివరణ ఇచ్చారు. దీనికి క్షమాపణ చెప్పారు. అయితే, శివాజీ తన పేరును ఈ వివాదంలోకి లాగడంపై నిధి అగర్వాల్ అత్యంత ఘాటుగా స్పందించారు.