NKRAR2 Update: పటాస్ మ్యాజిక్‌ను మించే గ్లింప్స్ రెడీ?.. కళ్యాణ్ రామ్ బర్త్‌డేకు అనిల్ స్పెషల్ సర్‌ప్రైజ్!

జూలై 5న కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్గా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని సమాచారం. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ‘పటాస్’తో కళ్యాణ్ రామ్‌లోని కామెడీ టైమింగ్‌ను బయటకు తీసిన అనిల్ రావిపూడి.. ఈసారి కూడా ఆయన పాత్రన