No Payments 5 నెలలుగా చెల్లింపుల్లేవ్‌!

No Payments for Five Months! కేంద్రం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌) పథకాన్ని జిల్లాలో బుధవారం నుంచి అమలు చేయనున్నారు. అయితే జూన్‌ నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకంలో పూర్తయిన నిర్మాణాలు, వివిధ దశల్లో ఉన్న పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు కాలేదు.