NTA Facial Recognition: జేఈఈ, నీట్ పరీక్షల్లో అక్రమాలకు చెక్.. 2026 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ షురూ!

జేఈఈ, నీట్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ పరీక్షల నిర్వహణకు ఫేషియల్ రికగ్నిషన్ వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. జాతీయ స్థాయిలో పోటీ తీవ్రంగా ఉండే జేఈఈ, నీట్ వంటి ఎన్టీయే నిర్వహించే..