Oh No… The Ghat!
జిల్లాలో ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. మలుపుల వద్ద కనీస చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా విద్యుత్, సోలార్ దీపాలు, రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఘాట్ రోడ్లపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.