Osman Hadi killing accused: అతడిని నేను చంపలేదు.. వీడియో విడుదల చేసిన హాదీ హత్యకేసు నిందితుడు

డిసెంబర్ 12వ తేదీన హాదీపై దాడి జరిగిన తర్వాత ఫైసల్, ఆలంగీర్ షేక్ వంటి నిందితులు దేశం దాటి మేఘాలయ గుండా భారత్‌లోకి ప్రవేశించి అక్కడే తలదాచుకుంటున్నారంటూ ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తాజాగా ఓ వీడియో విడుదల చేసి ఫైసల్ ఖండించాడు.