Pakistan Bomb Blast: పాక్లో శక్తివంతమైన బాంబు పేలుడు.. ఆరుగురు మృతి

బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి భక్త్ మహమ్మద్ కాకర్ సిటీలోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కన్సల్టెంట్లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తక్షణం డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పేలుడుకు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.