Parammakonda పారమ్మకొండపైకి వెళ్లేందుకు డోలీలు ఏర్పాటు చేయండి

Arrange Dolis for Access to Parammakonda మహాశివరాత్రి సందర్భంగా పారమ్మకొండ వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే భక్తులు కొండపైకి వెళ్లేందుకు డోలీలు సిద్ధం చేయాలన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసు కోవాలన్నారు.