Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో శస్త్ర చికిత్స చేయించుకున్నారట.. దాని ప్రభావం కంటి మీద కూడా పడిందట. ఇంకేదో మరోసారి చికిత్స అవసరం అంటున్నారట.. గత కొన్ని రోజులుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఇలా రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. కానీ అసలు ఏమైంది? ఏ శస్త్ర చికిత్స జరిగింది?