Peddi OTT Release: ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం.., బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి రెడీ అయింది.