Pension! ఏ దిక్కూ లేదు.. పింఛన్‌ పునరుద్ధరించండి!

No Support from Any Side... Restore My Pension! ‘నాకు ఏ దిక్కూ లేదు. గతంలో ఇచ్చిన సామాజిక పింఛన్‌ నిలిపేశారు. నా పింఛన్‌ పునరుద్ధరించండి.’ అని పాలకొండ నగర పంచాయతీ 17వ వార్డుకు చెందిన మజ్జి గౌరమ్మ అనే వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ హేమలతను కలిసి వినతిపత్రం అందించింది.