Petrol Diesel Prices: తెరుచుకున్న హార్ముజ్ జలసంధి.. భారీగా తగ్గుతున్న క్రూడ్ ఆయిల్.. భారత్ లో పెట్రోల్, వంటగ్యాస్ ధరల తగ్గుతాయా?
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు(Petrol Diesel Prices) ధరలు తగ్గినప్పటికీ, భారతీయ రిటైల్ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే భారీగా తగ్గుతాయని ఆశించే అవకాశం లేదు.