PM Modi: దాడిపై ప్రతి ఒక్క భారతీయుడు అగ్రహంతో ఉన్నారు.. సీజేఐతో మాట్లాడిన మోదీ

సుప్రీంకోర్టులో ఒక కేసుపై విచారణ జరుగుతుండగా రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సీజేఐపై బూటు విసిరేందుకు ప్రయత్నించారు. అయితే అది బెంచ్ వరకూ వెళ్లలేదు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా కలవరపాటుకు గురయ్యారు.