Focus on Profitable Crops
జిల్లాలో రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శనివారం రాస్తాకుంటుబాయి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు.