Promotions: ఎక్సైజ్‌శాఖ మల్టీజోన్‌-1 పరిధిలో ప్రమోషన్లు

రాష్ట్ర ఆబ్కారీ శాఖలో సుదీర్ఘకాలంగా (రాష్ట్ర విభజన నుంచి) ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియ తుది దశకు చేరింది.