Protection for Lakes చెరువులకు రక్షణ

Protection for Lakes జిల్లాలో చెరువుల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సరిహద్దులు నిర్ణయించి.. వాటి చుట్టూ టేకు మొక్కల పెంచేందుకు ప్రణాళికలు రూపొంది స్తున్నారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే సంబంధిత అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు.