Punjab Incident: భార్యను తీసుకొద్దామని అత్తారింటికి వెళ్తే.. బావను తగలబెట్టి అక్క పసుపు కుంకాలు చెరిపేసిన బామ్మర్ది..
కుటుంబ కలహాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో నిరూపించే అత్యంత అమానుషమైన ఘటన పంజాబ్(Punjab Incident)లోని తార్న్ తారన్ జిల్లాలో వెలుగుచూసింది.