RamCharan: 'పెద్ది'లో సెన్సార్ కీలక మార్పులు.. 3 గంటలకు పైగా రన్ టైమ్.. 'చికిరి చికిరి' సాంగ్‌లో ఆ లిరిక్స్ చేంజ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ డ్రామా 'పెద్ది'. జూన్ 4, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, U/A సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది.