నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే వేడుక ఇరు కుటుంబాల సభ్యులతో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్ డే అవ్వడంతో ఈసారి తన పుట్టినరోజు వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. ఎంతో సంతోషంగా, సాదాసీదా కుటుంబ వాతావరణంలో జరుపుకుంది.