RRB Railway Admit Card 2026: రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? మీ హాల్‌టికెట్ వచ్చిందో లేదో...

RRB NTPC UG 2026 admit card Dlownload: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. జూన్ 13 నుంచి 20, 2026 వరకు జరిగే ఫేజ్-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో సంబంధిత ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌ల నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..