Rythu Bharosa: రెండో విడత రైతు భరోసాపై సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి అందరికీ డబ్బులు.. ఎవరెవరికీ ఎంత?

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. రైతు భరోసాకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం వెలువడింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.