Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. వారికి కూడా లబ్ది.. దరఖాస్తులు...

కొత్తగా రైతు భరోసా పథకం కింద లబ్ది పొందేందుకు ఎదరుచూస్తున్న రైతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వీరికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు మండల కేంద్రాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.