Salman Khan : ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో సల్మాన్ ఖాన్ సందడి.. ఫ్యాషన్ ఐకాన్ అంటూ మోహన్ భగవత్ కితాబు!

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపితమై 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబైలోనినెహ్రూ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించిన రెండూ రోజుల కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాణ్ ఖాన్ హాజరవడం నెట్టింట వైరల్ గా మారింది.