SamanthaRaj: లిస్బన్ వీధుల్లో సమంత సందడి.. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!

టాలీవుడ్ భామ సమంత రూత్ ప్రభు ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, 2026 నూతన సంవత్సర వేడుకలను విదేశీ గడ్డపై తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటోంది.