SBI: బాధిత కుటుంబాలకు ఎస్‌బీఐ అండ

స్టేట్‌బ్యాంక్‌లో శాలరీ అకౌంట్‌ ఉన్న ఉద్యోగ కుటుంబాలకు ఎస్బీఐ ఆర్థిక అండగా నిలుస్తుందని ఎస్బీఐ ధర్మవరం రీజనల్‌ మేనేజర్‌ శశిధర్‌కుమార్‌ అన్నారు. గత యేడాది ఏప్రిల్‌లో విద్యుతషాక్‌కు గురై సోమందేపల్లిలో లైనమన రామచంద్రారెడ్డి మృతిచెందాడు.