The end of the ‘Abhyudaya Cycle Tour’
హోంమంత్రి అనిత శనివారం ఇచ్ఛాపురంలో పర్యటించనున్నారు. మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ.. పాయకరావుపేట నుంచి ప్రారంభించిన ‘అభ్యుదయ సైకిల్‌యాత్ర’ శనివారం ఇచ్ఛాపురంలో ముగియనుంది.