School Holiday: ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు..

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్రవాయుగుండం గురువారం సాయంత్రం తీరం దాటింది. శుక్రవారం ఉదయానికి బలహీన పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో భారీ వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాల్లో స్కూళ్లకు శుక్రవారం సెలవు ప్రకటించారు. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.