Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ‘సీతా పయనం’.. వాలెంటైన్స్ డే రోజు గ్రాండ్ రిలీజ్!

యాక్షన్ కింగ్ అర్జున్ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను వెండితెరకు పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. ఈ సినిమాపై ప్రస్తుతం భారీగానే అంచనాలు నెలకొన్నాయి.