Shah Rukh Khan : రజనీకాంత్ 'జైలర్ 2'లో షారుఖ్ ఖాన్?.. మిథున్ చక్రవర్తి లీక్‍తో ఫ్యాన్స్ ఖుషీ!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా 'జైలర్ 2' రెడీ అవుతోంది. అయితే బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి ఒక ఇంటర్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ క్రేజీ సీక్వెల్‌లో షారుఖ్ ఖాన్ కూడా భాగం కాబోతున్నారని చెప్పారు.