Sharmiela Engagement: నిర్మాతను పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్మిలా మాండ్రే క్రేజీ అప్డేట్ పంచుకుంది. ప్రముఖ తమిళ నిర్మాత, పాషన్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు సుధన్ సుందరంతో త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా తమ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు త