Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?

కర్ణాటక రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన పక్కా సోషలిస్ట్, ప్రజాకర్షక నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం కేవలం ఒక వ్యక్తి పదవీ విరమణ కాదు.. అది ఒక సుదీర్ఘ రాజకీయ సిద్ధాంతం, సామాజిక సమీకరణాల సమ్మేళనం పక్కకు తప్పుకోవడం. 1970, 80ల నాటి యాంటీ-కాంగ్రెస్ జనతా ఉద్యమం నుంచి ఉద్భవించిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి సమకాలీన నేతల తరం లోని […]