SS Rajamouli: సినిమా పుట్టిన గడ్డపై జెండా పాతిన జక్కన్న.. ప్రపంచ సినీ దిగ్గజాల సరసన స్థానం!

ఫ్రాన్స్‌లోని ఇన్స్టిట్యూట్ లూమియర్లో ఉన్న ప్రతిష్టాత్మకమైన ‘వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్’పై ఆయన పేరుతో ప్రత్యేక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దిగ్గజ దర్శకుల సరసన రాజమౌళి పేరు చేరడం భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచింది.