హనీమూన్ ట్రిప్ లో భర్తను చంపిన కేసు..సోనమ్ బెయిల్ పై సుప్రీంకోర్టుకెక్కిన మేఘాలయ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హనీమూన్ ట్రిప్ హత్య కేసులో మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  హత్యకు గురైన రాజా రఘవంశీ భార్య సోనమ్ బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.