Summer season : ఠారెత్తిస్తున్న ఎండలు.. ఆహారంపై శ్రద్ద చాలా అవసరం... వేసవి కాలం తినాల్సినవి ఇవే..!

వేసవికాలంలో తినే ఆహార విషయంలో చాలా శ్రద్ద తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు తింటే ఫుడ్ ఫాయిజన్ అవడమే కాకుండా.. శరీరంలోవేడి ఎక్కువయి అత్యంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే సమ్మర్ సీజన్ లో ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. . .!