Suriya 48: ‘జై భీమ్’ కాంబో రిటర్న్స్.. మరో పవర్‌ఫుల్ సోషల్ డ్రామాకు శ్రీకారం!

‘కరుప్పు’ సక్సెస్ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ‘జై భీమ్’తో సంచలన విజయం అందించిన దర్శకుడు టీ.జె. జ్ఞానవేల్‌తో ఆయన మరోసారి చేతులు కలిపారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించన