SVIMS : ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట.. 4½ సంవత్సరాలకే ఫీజులు
NRI MBBS Students : ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట కల్పించనుంది స్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీ. ట్యూషన్ ఫీజులను ఐదేళ్లకు కాకుండా.. నాలుగున్నర ఏళ్లకే వసూలు చేయనుంది.