TDP Leaders: జగన్‌ ఫొటో ఉన్న పాస్‌ పుస్తకాలు దహనం

వైసీపీ హయాంలో జగన్‌ ఫొటోతో రైతులకు జారీ చేసిన పాస్‌ పుస్తకాలను తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు.