Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..

ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. టైటిల్ పోరులో టీమిండియా-ఏ జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. లీగ్ దశలో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక-ఏ జట్టు సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. అఫ్గానిస్థాన్-ఏ జట్టుపై 103 పరుగుల భారీ తేడాతో లంక ఘన విజయం సాధించి, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక […]