Telangana: కష్టం విలువ తెలిసినోడు సార్.. డబ్బుకు ఆశ పడడు..! సామాన్యుడికి సలాం కొట్టిన పోలీసులు!

ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్నాడు.. సడెన్‌గా అతనికి ఒక బ్యాగ్ దొరికింది. ఓపెన్ చేసి చూస్తే అందులో నోట్ల కట్టలు కనిపించాయి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు.. గప్‌చుప్‌గా బ్యాగ్‌ను చేత పట్టి అక్కడి ఎక్సేప్ అవుతాడు అదే కదా మీరు ఎక్పెక్ట్ చేసింది. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం మానవతా కోణంలో ఆలోచించాడు. దొరికిన బ్యాగ్‌ను భద్రంగా తీసుకొని స్టేషన్లో అప్పగించాడు. అతని నిజాయితీకి మెచ్చిన పోలీసులు సైతం ఆ సామాన్యుడికి సలాం కొట్టారు.