Telangana: కేసీఆర్‌ను అసెంబ్లీలో చూసుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో మళ్లీ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తనకు పదువులు ముఖ్యం కాదని.. నల్లగొండ ప్రజలే తన ప్రాణం అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పేరు వస్తుందని పదేళ్లలో..