Telangana: తెలంగాణలో ఈ బస్సులు బంద్.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి.. టీజీఎస్ఆర్టీసీ బిగ్ అనౌన్స్‌మెంట్..

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రమాదాల క్రమంలో జేబీఎమ్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసింది. అన్ని డిపోల పరిధిలో ఈ సంస్థకు చెందిన బస్సు కార్యకలాపాలను నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఈ బస్సు సర్వీసులు ఆగిపోనున్నాయి.