Telangana: తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే

Telangana: రాజ్‌ కుమార్‌ బెయిల్‌పై తిరిగొచ్చి కక్షతో బాధిత బాలిక, తల్లి, నానమ్మ, పిల్లలను పొడిచి చంపాడు. జిల్లాలోని షాబాద్‌ మండలం దైవాలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌లు ఘటన..