Telangana: ప్రియుడి చేతితో వివాహిత మృతి.. పోలీసుల విచారణతో విస్తుపోయే నిజాలు!

వరంగల్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారిన వితంతు మహిళ మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేలింది. తనను పక్కన పెట్టి ఆమె మరో వ్యక్తితో రిలేషన్ పెట్టుకుందన్న కారణంతో.. అమెతో సహజీవనం చేస్తున్న ప్రియుడే అమెను అతికిరాతకంగా హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.