Telangana: తెలంగాణకు భారీ గుడ్ న్యూస్.. అక్కడ అతి పెద్ద మెగా ఎయిర్‌పోర్ట్.. శంకుస్థాపనకు ముహూర్తం...

తెలంగాణలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కానుంది. ఈ మేరకు కేంద్రం ముందడుగు వేసింది. దీనిపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. జూన్‌లోగా ఈ ఎయిర్‌పోర్ట్ కోసం శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు..