tension on third railway line నెల్లిమర్ల ప్రజల్లో మూడోలైన్ గుబులు

tension on third railway line నెల్లిమర్ల మీదుగా వెళుతున్న చెన్నై-హౌరా ప్రధాన రైలు మార్గంలో విజయనగరం నుంచి ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా వరకు మూడో లైను వేయాలని రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయంతో రైలు పట్టాలకు సమీపంలో నివసిస్తున్న వారిలో గుబులు రేగింది. ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ప్రాంతాన్ని, ఇంటిని వీడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. భూసేకరణపై ప్రాథమికంగా మాత్రమే సర్వే చేశారు. ఇంకా స్పష్టత రాలేదు.