రుద్రవరం కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించిన వైద్య బృందం

మండలంలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలను జిల్లా వైద్య, విద్య, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇతర అధికారులు సోమవారం సందర్శించారు. కస్తూర్బాలో ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసిన జ్యోతి అనే విద్యార్ధినికి ఇలియాన్‌ బారీస్‌ సిండ్రోమ్‌ అనే అరుదైన వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ వ్యాధి శరీరం అంతటికీ వ్యాపిస్తుంది.